చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రీమేక్ ల హావా నడుస్తోంది.. ఒక భాషలో హిట్ అయినా చిత్రాన్ని భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు హీరోలు.. ఇక రీమేక్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో ఆయన చేసిన రీమేక్ లు ఇంకెవ్వరు చేయలేదు అనడంలో అతిశయోక్తి కాదు. ఐటీవలే దృశ్యం 2 రీమేక్ చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్న వెంకీ మామ మరో హిట్…
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రీమేక్ లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇంతకుముందు ‘దృశ్యం’ మలయాళ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మరో రెండు రీమేక్ లలో నటిస్తున్నాడు. రీమేక్ చిత్రాలైన దృశ్యం-2, నారప్ప సినిమాల షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేశాడు వెంకటేష్. ఇప్పుడు వెంకటేష్ హీరోగా మూడవ రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం మలయాళ…