నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా…
స్టూడియో గ్రీన్ నిర్మించిన ‘VaaVaathiyaar’ (తెలుగులో అన్నగారు వస్తారు) సినిమా విడుదల విషయంలో నెలకొన్న అనిశ్చితి చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ విడుదల కేవలం నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ (Studio Green) ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్ళను అధిగమించడంపైనే ఆధారపడి ఉంది. నిర్మాత కె.ఈ. జ్ఞానవేల్ రాజాకు…
ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించిన తరుణంలో, సిజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి, ఈ సినిమా నిన్నటికి రిలీజ్ కావాల్సి ఉంది, కానీ రిలీజ్ చేయడం లేదని అనౌన్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను వచ్చే నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read:Trivikram- Jr NTR: త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఎన్నేళ్లకు? ఈ సినిమాను…