Home
Release Dates
Release Dates News
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
‘ఆదర్శ కుటుంబం’ చాలా మంది యంగ్ హీరోస్, నిర్మాతలని ఇబ్బంది పెట్టింది. ఏమీ అనలేక కొంతమంది ప్రొడ్యూసర్స్ మౌనంగా ఉన్నా.. ఆ మధ్య నాగార్జున, లేటెస్ట్గా నిర్మాత ధీరజ్ మొగిలినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ పెద్ద సినిమా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో మీరు చూడండి. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ విషయంలో చిన్న సినిమాలను అష్టకష్టాలు పెట్టింది. సమ్మర్లో రావలసిన ఈ మూవీని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ రోజు వద్దామనుకున్న… -
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సాధారణంగా సినిమాలకు క్లాస్ పేర్లో, లేదంటే మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే టైటిల్స్ పెట్టడం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈసారి అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఏకంగా ఓ తిట్టు పదాన్నే సినిమా టైటిల్‌గా మార్చేసింది. నిత్య జీవితంలో కోపమొచ్చినప్పుడో, సరదాగానో వాడే ‘దొంగ నా కొడుకు’ అనే బూతు ముద్ర ఉన్న పదాన్ని పెద్ద బ్యానర్లో సినిమా టైటిల్‌గా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలో కాస్త అభ్యంతరకరంగా… -
Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ..
టాలీవుడ్ లో సమ్మర్ లో సినిమాల సందడి కాస్త తక్కువగా ఉంది.. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమాలు అన్ని కూడా దసరా, దీపావళికి దిగబోతున్నాయి.. అందుకు తగ్గట్లు హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’.. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది.. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ పిరియాడికల్… -
Suhas : ఏంటయ్యా సుహాస్.. ఏడాదిలో ఏడు సినిమాలా.. రచ్చ రచ్చే..
సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్.. మొదట షార్ట్ స్టోరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్స్ క్యారక్టర్ లు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు… -
Joker 2 Movie : నవ్వించడానికి మళ్లీ ‘జోకర్ ‘ వచ్చేస్తున్నాడు…
హాలివుడ్ సినిమాలు భారీ యాక్షన్ తో వస్తుంటాయి.. ఆ సినిమాలు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను అందుకుంటున్నాయి.. అంతేకాదు జోకర్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.. హాలీవుడ్ మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘జోకర్’. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో టాడ్ ఫిలిప్స్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఇప్పటికి ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఎప్పుడూ వచ్చిన చూస్తున్నారు.. ఇక… -
Prabhas: ప్రభాస్ సలార్ దెబ్బ.. ఇక అవన్నీ డేట్స్ మార్చుకోవాల్సిందే!
Prabhas Salar Effect Release dates tobe changed: ముందు నుంచి అనుకున్నదే జరిగింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానున్నట్టు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది, డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఆయన… -
మూవీస్ రిలీజ్ జోష్ తగ్గలేదు!
గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు,…
తాజావార్తలు
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
-
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!