Home
Release Date
Release Date News
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తనలోని డైరెక్టర్‌కు పదునుపెట్టాడు. ఎప్పుడూ రొటీన్ కు భిన్నంగా ఆలోచించే ఈ యంగ్ హీరో, ఈసారి ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరూ టచ్ చేయని ఓ భయానకమైన జానర్‌ను ఎంచుకుని ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ #కల్ట్ (CULT). ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్… -
Rayavalasa : తల్లి డైరెక్టర్ కొడుకు హీరో.. ‘రాయవలస’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. నూతన నటుడు కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం “రాయవలస”. ఇప్పటికే విడుదలైన టీజర్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర బృందం.. తాజాగా మైండ్ బ్లాంక్ అయ్యే ఒక సంచలన పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ వైల్డ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.… -
Missing Meghana: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు భావోద్వేగాలకు గురిచేసేలా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ (హుక్ పాయింట్) ఆడియన్స్‌ను ముమ్మాటికీ షాక్‌కు గురిచేస్తుందని, కోట్లు ఖర్చుపెట్టి, తమ రెండేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ సినిమా తీశామని, ఇది వచ్చి వెళ్లే సాధారణ సినిమా కాదని దర్శకుడు వాచస్పతి చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతుండటం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది. ఫస్ట్ కాపీ మూవీస్,… -
Pithapuramlo Ala Modhalaindi : లైవ్ కెమెరా పెట్టి తీసినట్లు ఫీల్.. ప్రేక్షకుల ముందుకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చేతుల మీదుగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గతంలో ‘ప్రేయసి రావే’ లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్లపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) సంయుక్తంగా ఈ సినిమాను… -
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సెపరేటు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఈ టాలెంటెడ్ యాక్టర్, ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లెగసీ’ (Legacy) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4, 2026న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ విశ్వక్ సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్… -
The Red Bag: ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్
మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ప్రముఖ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 21న… -
Ameer Log : ‘అమీర్ లోగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
హైదరాబాద్ నగరం అంటే కేవలం చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు, ఇక్కడి బస్తీల్లో ఉండే మనుషులు, వారి ఆప్యాయతలు, సంస్కృతి అంతకంటే ప్రత్యేకమైనవి. ఆ నగర ఆత్మను (Soul), బస్తీల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ రూపుదిద్దుకున్న నూతన చిత్రం ‘అమీర్ లోగ్’. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో శనివారం… -
Mandadi: సుహాస్, సూరి ‘మండాడి’ తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ & డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘మైత్రి మూవీస్’ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ తెలుగు పంపిణీ హక్కులను మైత్రి మూవీస్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అత్యంత భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన… -
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్‌కు తిప్పలు
మొత్తానికి ‘జననాయగన్’కు సెన్సార్ నుంచి మోక్షం దక్కింది. 12 కట్స్‌తో ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్‌కి దారి చూపించింది. సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ నెల 24న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అదే రోజు వస్తున్న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి దెబ్బ తగిలింది. కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’ 24న విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు… -
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
టాలీవుడ్లో విభిన్నమైన కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్), యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (బన్నీ వాస్ వర్క్స్) సంయుక్తంగా సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “ఇడుపు కాయితం” అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ…
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!