సల్మాన్ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రీతి జింటా శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్ట్ పంచుకుంది. సల్మన్ ఖాన్‌తో కలిసి ఉన్న చిత్రాలను పంచుకుంది. "హ్యాపీ బర్త్ డే సల్మాన్ ఖాన్" అని రాసుకొచ్చింది. ఈ చిత్రాలను చూసిన అభిమానులు చాలా రియాక్ట్ అయ్యారు. వారి వారి అభిప్రాయాలను క