Imrankhan Wife: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అమెరికా సినీ నటుడు, మోడల్ మీర్జా బిలాల్ బేగ్‌ని తాను వివాహం చేసుకున్నట్లు ఆమె శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల వజీరాబాద్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. ఇమ్రాన్‌కు ప్రాణహాని తప్పడంతో పీటీఐ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనను ఇమ్రాన్ మాజీ భార్యలు ఖండించారు.