భారతీయ వంటకాలలో, బే ఆకు సాధారణ మసాలాగా పనిచేస్తుంది. వివిధ వంటకాల రుచిని పెంచడానికి దీనిని ఎక్కువుగా వాడతారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న బే ఆకు శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుందని కొందరు నిపుణులు నమ్ముతారు. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బే ఆకు కలిపిన నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని…