స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు ఏదో ఒక సందర్భంలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించే ఉంటారు. చాలా మంది ఈ ఫీచర్ విమాన ప్రయాణ సమయంలో నెట్‌వర్క్‌ను షట్‌డౌన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు దీన్ని మీ దైనందిన జీవితంలో అనేక స్మార్ట్ మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. అవును, ఈ ఫీచర్‌తో, మీరు మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా, మీ హ్యాండ్ సెట్ ని వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఎయిర్‌ప్లేన్ మోడ్…