షియోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మి నుంచి తాజాగా విడుదలైన Redmi Note 15 Pro+ 5G మరియు Redmi Note 15 Pro 5G స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు భారతదేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. జనవరి 29న లాంచ్ అయిన ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌లోని రెండు మోడళ్లలోనూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, పెద్ద AMOLED డిస్‌ప్లేలు,…