Home
Redmi Note 14 5g
Redmi Note 14 5g News
-
Amazon Sale 2025: రెడ్మీ ఫోన్లపై ఆఫర్ల జాతర.. 12 వేలకే Redmi 13 5G, 8 వేలకే Redmi A4 5G!
ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ 2025 నడుస్తోంది. నవంబర్ 28న ప్రారంభమైన ఈ సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. రెడ్మీ, షావోమీలను మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు మీరు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. అలానే ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా… -
Amazon Black Friday Sale: చౌక ధరకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్.. రూ. 6,499 కే
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ సందర్భంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, PCలు, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, గేమింగ్ కన్సోల్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. Also Read:RITES Recruitment 2025: RITES లిమిటెడ్‌లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. మంచి జీతం మీరు కొత్త… -
Best Battery Smartphones: బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ ఇవే..!
Best Battery Smartphones: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం వెతికే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎక్కువ గంటల పాటు మొబైల్ ను వినియోగించడం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వాడకం వంటి అంశాల వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో వేగంగా ఛార్జ్ అయ్యే, అలాగే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫోన్ల కోసం వినియోగదారులు చూస్తున్నారు. మరి అలంటి వారికి రూ. 20,000 లోపు… -
Poco X7Series: ఐరన్ మ్యాన్ థీమ్‌తో ప్రత్యేక ఎడిషన్ ఫోన్‌ను తీసుకురాబోతున్న పోకో
Poco X7Series: పోకో అతి త్వరలో పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. వివిధ మార్కెట్ల కోసం బ్రాండ్ పోకో X7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోకో X7 Neo, పోకో X7, పోకో X7 Pro వంటి పరికరాలపై కూడా బ్రాండ్ పని చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది బ్రాండ్ X7 ప్రో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను కూడా తీసుకువస్తుందని…
తాజావార్తలు
-
Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
-
Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
-
Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
-
Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
-
Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..