చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి చెందిన సబ్‌బ్రాండ్ రెడ్‌మీ.. బడ్జెట్ ధరలో సూపర్ 5జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఏ సిరీస్‌లో ‘రెడ్‌మీ ఏ4’ 5జీని ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఏ సిరీస్‌లో లాంచ్ అయిన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జన్2 �
Redmi A4 5G Launch and Price in India: చైనీస్ మొబైల్ కంపెనీ షావోమీ సబ్ బ్రాండ్ ‘రెడ్‌మీ’.. సామాన్యులకు అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుంటుంది. మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్ రెడ్‌మీ ఫోన్‌లే. అందుకే రెడ్‌మీ నుంచి ఏ ఫోన్ రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అతి తక్కువ ధరలో ఇప్పటికే ఎన్నో ఫోన్‌లను త�