West Bengal: ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన వెస్ట్ బెంగాల్‌లోని సోనాగాచిలో కొత్త చిక్కు వచ్చి పడింది. అక్కడున్న సెక్స్ వర్కర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు వాళ్లు పాత పెట్టెలు, బీరువాలను తెరుస్తున్నారు. ఇక్కడున్న ప్రతి సెక్స్ వర్కర్ ఒక పత్రం కోసం వెతుకుతున్నారు. వారి గుర్తింపు కార్డు లేదా వారి గుర్తింపును నిరూపించే ఇతర పత్రాలను వెతుకుతున్నారు. ఆ పత్రాలు ఇప్పుడు ఎందుకు ఇంతకీ ఏం జరిగిందనే విషయం గురించి…