రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో లోకేష్ కనకరాజు ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కూలీ మిశ్రమ స్పందన అందుకున్న నేపథ్యంలో ఆ సినిమా ఉండకపోవచ్చు అని అందరూ భావించారు. అయితే, వాస్తవానికి కూలి రిలీజ్ కంటే ముందే లోకేష్, కమల్ హాసన్‌తో పాటు రజనీకాంత్ ఇద్దరికీ కథ చెప్పి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ మీద కమల్ హాసన్ స్వయంగా నిర్మించబోతున్నారు. అయితే, రెడ్…
Star Swallowing A Planet: విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. ఇందుకు గ్రహాలు, నక్షత్రాలు మినహాయింపేం కాదు. ఏదో రోజు సూర్యుడు కూడా అంతం కావాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు ఓ నక్షత్రం, దాని చుట్టూ తిరుగున్న గ్రహాన్ని కబళించడాన్ని గుర్తించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), హార్వర్డ్ యూనివర్సిటీ మరియు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం గ్రహాన్ని, మాతృ నక్ష్రతం ఎలా చంపేస్తుందనే దాన్ని గమినించారు.…