ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుండగా డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు స్పెషల్ షోస్ తో రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసారు మేకర్స్. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. గత రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై ఎక్స్పెక్టషన్స్ ఇంకా పెరిగాయి. ఓ వైపు సాంగ్స్ మరో వైపు ట్రైలర్ సినిమాపై అంచనాలను…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజగా విడుదలైన పీలింగ్ సాంగ్ సోషల్ ఆ జోష్ ను మరింత పెంచేలా పుష్ప నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. Also Read : Kannappa :…