హైదరాబాద్ చంపాపేటకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఓ యువతి న్యూడ్ వీడియో కాల్స్‌తో బెదిరించి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. న్యూడ్ వీడియో కాల్స్ చేసి డబ్బులు వసూలు చేయడం వాస్తవమే అయినప్పటికీ అవి నిజమైన వీడియో కాల్స్ కాదని తెలంగాణ సైబర్ పోలీసులు తేల్చారు.