బంగారం ధరలు దడపుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ వణికిస్తున్నాయి. గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 15 వేల వైపు పరుగులు తీస్తోంది. పుత్తడి బాటలోనే సిల్వర్ పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. లక్షా 49 వేలకు చేరింది. ఇవాళ గోల్డ్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఒక్కరేజే రూ. 1260 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం…
ట్రంప్ సుంకాల ప్రభావమో.. లేదంటే హెచ్ 1బీ వీసాల ప్రభావమో తెలియదు గానీ.. బంగారు ధరలు మాత్రం పైపైకి వెళ్లిపోతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి.