రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read : Razesh Danda…