Realme P Series: రియల్‌మీ (Realme) త్వరలోనే భారత్‌లో ‘P’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. గత ఏడాది లాంచ్ అయిన Realme P4x 5G తర్వాత అదే సిరీస్‌లో మరొ కొత్త మొబైల్ ను ఈ నెల చివర్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుంది. ఈ ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఓ ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ RMX5107…