చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. పీ సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ పీ4ఎక్స్’ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాగా.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రియల్‌మీ యూఐ 6.0తో పనిచేసే ఈ ఫోన్.. 50MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది. డిసెంబర్ 4న లాంచ్ అయిన రియల్‌మీ…