Realme NARZO 80 Pro 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త Narzo 80 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్‌లో నేడు (ఏప్రిల్ 9)న అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. అధునాతన ఫీచర్లతో, శక్తివంతమైన ప్రాసెసర్లతో, భారీ బ్యాటరీలతో ఈ ఫోన్లు మిడ్ రేంజ్ వినియోగదారులకే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఈ రె�