చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో ‘జీటీ 7 ప్రో’ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాలో విడుదల అయిన రియల్‌మీ జీటీ 7 ప్రో.. నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18 నుంచే ప్రీ-బుకింగ్ మొదలైంది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో జీటీ 7 ప్రో అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌లు సోమవారం…