Realme GT 5 Smartphone Launch Date 2023: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘రియల్‌మీ’ నుంచి మరో సరికొత్త ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అదే రియల్‌మీ జీటీ 5 స్మార్ట్‌ఫోన్. వచ్చే రెండు వారాల్లో చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అయితే కంపెనీ ఇంకా ఖచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. రియల్‌మీ జీటీ 5 లాంచ్ కాకముందే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జింగ్…