Realme Buds T200x: రియల్‌మీ తన కొత్త ట్రూ వైర్‌లెస్ ఎయిర్‌బడ్స్ Buds T200x ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త ఎయిర్‌బడ్స్ రియల్‌మీ C73 5G స్మార్ట్‌ఫోన్ తో పాటు లాంచ్ అయ్యాయి. Buds T200xలో 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్ ఉండటంతో ఇదివరకు మోడల్ కన్నా 24% మెరుగైన క్వాలిటీ అనుభవం అందుతుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ కలిగిన వాటితోపాటు, రియల్‌మీ లింక్ యాప్ ద్వారా…