Realme P4 Power: ఇప్పటి వరకు ఒక లెక్కా.. ఇక నుంచి ఒక లెక్క అంటోంది రిలయల్‌మీ కంపెనీ.. వినియోగదాలను ఇబ్బందులను తీర్చడానికి ముందడుగు వేసింది. పీ-సిరీస్‌లో భాగంగా రియల్‌మీ P4 పవర్ అనే స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ను జనవరి 29, 2026న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు రియల్‌మీ తన సోషల్ మీడియా ప్రకటించింది. లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా…