రియల్‌మీ భారత్ లో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రియల్‌మీ 16 ప్రో సిరీస్ అధికారికంగా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G లను కలిగి ఉన్న Realme 16 Pro సిరీస్ వచ్చే నెల ప్రారంభంలో భారత్ లో విడుదలవుతుందని కంపెనీ శుక్రవారం తెలిపింది. Realme 16 Pro సిరీస్ కోసం జపనీస్ డిజైనర్ నవోటో ఫుకాసావాతో కొత్త సహకారాన్ని టెక్…