Realme 16 Pro: రియల్ మీ (Realme) నుంచి రాబోతున్న కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రియల్ మీ 16 ప్రో (realme 16 Pro)కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ జనవరి 6, 2026న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే,డిజైన్ పరంగా ఈ మోడల్‌లో పెద్ద అప్‌గ్రేడ్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే రియల్ మీ 16 ప్రోలో శాంసంగ్ HP5 ఫ్లాగ్‌షిప్ సెన్సార్‌తో 200MP LumaColor ప్రైమరీ…