Realme 16 Pro+ 5G: రియల్‌మీ (Realme) కొత్తగా Realme 16 Pro సిరీస్ ను భారత్‌లో వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Realme 16 Pro 5G, Realme 16 Pro+ 5G మోడల్స్ ఉండనున్నాయి. ఇవి భారత్‌కు ప్రత్యేకంగా రూపొందించిన రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే Realme 16 Pro 5G స్పెసిఫికేషన్లను వెల్లడించిన కంపెనీ.. తాజాగా Realme 16 Pro+ 5Gకి…
Realme 16 Pro+ 5G: రియల్ మీ (Realme) సంస్థ నుండి కొత్త ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు లీక్స్ ప్రకారం తెలుస్తోంది. Realme 16 Pro+ 5G కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు లీక్ కావడంతో.. ఈసారి కంపెనీ మరింత మంచి అప్‌గ్రేడ్లను సిద్ధం చేస్తోందనే అంచనాలు పెరిగాయి. లీక్‌ల ప్రకారం Realme 16 Pro+ 5G భారత మార్కెట్లో 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB, 12GB+512GB వంటి నాలుగు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో…