రియల్ మీ తన తాజా స్మార్ట్‌ఫోన్, Realme 16 5Gని వియత్నాంలో విడుదల చేసింది. కొత్త Realme స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 6400 టర్బో చిప్‌సెట్, 6.57-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ తో వస్తోంది. Realme 16 5G పెద్ద 7000mAh బ్యాటరీ, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ను కూడా కలిగి ఉంది. రియల్‌మీ 16 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర VND11,490,000 (సుమారు…