Realme 15 Pro 5G Game of Thrones Limited Edition: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ (Realme) భారత్‌లో కొత్త Realme 15 Pro 5G Game of Thrones Limited Edition ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ ప్రత్యేక ఎడిషన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. అయితే ధర, లాంచ్ తేదీ, పూర్తిస్థాయి వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది జూలైలో భారత్‌లో విడుదలైన స్టాండర్డ్ Realme 15 Pro…