Bigg Boss Show: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్ట్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ షోపై వ్యాజ్యం …సీజె ధర్మాసనం ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని హైకోర్ట్ ఫైర్ అయింది. బిగ్ బాస్ షోపై దాఖలైన వ్యాజ్యం విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. రియాల్టీ షోలో ఏం చూపినా కళ్లు మూసుకొని ఉండలేం అని హైకోర్ట్ వ్యాఖ్యానించింది.
రియాలిటీ షోలలో హింసను ప్రోత్సహిస్తున్నారు.. అది సంస్కృతి ఎలా అవుతుంది? వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది ధర్మాసనం. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. సీజె బెంచ్ ముందు అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి ఉపసంహరించుకున్నారని తెలిపారు ప్రతివాదుల న్యాయవాది.
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
రియాల్టీ షోల నిర్వహణకు విధివిధానాలు ఉన్నాయని ప్రతివాదుల న్యాయవాది పేర్కొన్నారు. వ్యాజ్యాలపై విచారణ జరపాలని సీజే ధర్మాసనాన్ని కోరిన మాట వాస్తవమేనన్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది. కోర్టు ముందు నిజాయితీతో వ్యవహరించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. ప్రధాన న్యాయమూర్తి వ్యాజ్యాన్ని విచారణకు అనుమతించని విషయాన్ని కోర్టు ముందు ఉంచాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. బిగ్‌బాస్ షోలో అసభ్యతను, అశ్లీలతను పెంచేదిగా ఉందంటూ 2019లో కేతిరెడ్డి పిల్ వేశారు.
KA Paul: కేటీఆర్‌కు వార్నింగ్.. నువ్వు పుట్టకముందే ప్రపంచాన్ని వణికించా..
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!