మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని, అతని భార్య సోనమ్ తన ప్రియుడుతో కలిసి చంపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేసి. ఆమెను మేఘాలయకు తరలించి. అనంతరం పోలీసులు ఆమెను పాట్నాకు తరలించి అక్కడి పుల్వారీ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రజంట్ ఈ వార్త సోసల్ మీడియాలో కూడా ధుమారం లేపుతోంది.…