ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆరోపణలపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు పంపింది. సివిల్ కేసులో హత్యకు కుట్ర పన్నారని పన్నూ ఆరోపిస్తూ.. పన్ను దావా వేశాడు. ఈ సమన్లు పూర్తిగా సరికాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈ సమన్లు జారీ చేసింది. ఇందులో భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్…
పూనమ్ పాండే చనిపోయిందంటూ తన టీం తో ఆమె తప్పుడు ప్రచారం చేయించిన సంగతి తెలిసిందే.అయితే దీన్ని దేశమంత నమ్మింది. అయితే ఆ తర్వాత మరుసటి రోజే తాను బ్రతికే ఉన్నానని, సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానంటూ ఆమె చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.దీంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఆమె మరణవార్త కంటే.. ఫేక్ పబ్లిసిటీ స్టంటే సంచలనంగా మారింది. చెత్త పబ్లిసిటీ అంటూ సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు పూనమ్‌పై…