ఈ ఏడాది పొన్నియన్ సెల్వం 2 తో మంచి విజయం అందుకున్న త్రిష ఆ తరువాత వచ్చిన లియో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది. ఈ మూవీస్ తో కోలీవుడ్ లోకి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన త్రిష తాజాగా బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీ లో ఓ బిగ్ హీరో సరసన నటించేందుకు త్రిష గ్ర