ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు తరపున వచ్చిన కొత్త ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (7) ఆకట్టుకోలేకపోయిన ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్(46) రెచ్చిపోయాడు. కానీ గేల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన వారు నిరాశపరిచారు. కానీ ఆ జట్టు కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. అతనికి తోడు…