ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 వేలంకు సమయం ఆసన్నమైంది. వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. మినీ వేలం జాబితాలో 350 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. లిస్టులో 240 మంది భారతీయులు, 110 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. మినీ వేలం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. వేలం కోసం 10 ప్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని జట్ల యాజమాన్యం అబుదాబికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)…