కొన్నాళ్ళ క్రితం తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్ తెగ చక్కర్లు కొట్టింది. అది నిజమేనని ‘మాస్టర్’ ఈవెంట్‌లో లోకేష్ క్లారిటీ ఇచ్చాడు కూడా! తాను రామ్ చరణ్‌ని కలిసి, త్వరలోనే కథ చెప్తానని అన్నాడు. అంతే, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇటు చరణ్ గానీ, అటు లోకేష్ గానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతలో చరణ్…