RBI REPO Rate: దేశ ఆర్థిక విధానాన్ని నియంత్రించే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య పరపతి కమిటీ (Monetary Policy Committee) తమ మూడురోజుల సమీక్ష సమావేశం అనంతరం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం, రెపో రేటును 5.5% వద్దనే ఉంచుతూ, తటస్థ వైఖిరిని కొనసాగించనుంది. ఈ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా ఉంచుతూ RBI మరోసారి వడ్డీ రేటులపై అనిశ్చితిని…