రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశ ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈసారి రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉంచినట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. రుణ EMIపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత, అక్టోబర్‌లో వడ్డీ…
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి బ్యాంకులపై చర్యలకు దిగింది. దేశంలోని రెండు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులకు షాక్ ఇచ్చింది. వారి బిజినెస్ లో చెప్పుకోదగిన స్థానం ఆక్రమించిన ఓ విభాగంపై నిషేధం విధించింది.