RBI Governor Sakstikanta Das: భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. మొన్నటికి మొన్న చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇండియా గర్వించదగ్గ విషయం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్…