2026 Bank Holidays List: 2025కు బైబై చెప్పేసి.. 2026 ఏడాదికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను అధికారికంగా ప్రకటించింది.. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి వంటి జాతీయ సెలవుల రోజుల్లో బ్యాంకులు పనిచేయని విషయం విదితమే కాగా.. హోలీ, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగల సమయంలోనూ బ్యాంకులకు సెలవులు ఉంటాయి..…