RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకుల పనితీరుపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వాటిపై చర్యలు తీసుకుంటుంది.
RBI Penalty: నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్ బ్యాంక్ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది.