రవితేజ కొడుకు మహాధన్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి భళా అనిపించుకున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అతని పాత్ర చూసి, అతని నటన చూసి భవిష్యత్తులో కచ్చితంగా హీరో మెటీరియల్ అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఒక షాకింగ్ న్యూస్ తాజాగా తెలుస్తోంది. అదేంటంటే రవితేజ కొడుకు మహాధన్ స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని…