ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్న స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోష్ తో రవితేజ వరుస చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి �