మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నకాస్త్ర ఇందులో రవితేజ కుమార్తెగా నటిస్తోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు శోభన పోషించబోయే ఎమోషనల్ పాత్ర ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ…