ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సలార్ సీజ్ ఫైర్. ప్రభాస్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఎండ్ లో పార్ట్ 2కి లీడ్ ఇస్తూ… శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేసారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ పార్ట్ 2కి ఏ రేంజ్ యాక్షన్ సినిమా చూపించబోతున్నారు అని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదే దారిలో వెళ్తుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్…