మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రపంచంకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత్ లో ఈ పెరంటే క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో ధోనిని చూసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడి స్టేడియాలకు క్రికెట్ లవర్స్ ఎగబడి పోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు ధోని ఆడే చివరి సిరీస్ ఇది అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి. పెద్ద ఎత్తున మహేంద్ర సింగ్ ధోని…