Team India Missing Players: ఇండియన్ క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ రోజు అజిత్ అగార్కర్ అధ్యక్షతన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. గుర్తు ఉంది కదా.. టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు మూడోసారి టైటిల్‌ను ముద్దాడటానికి సిద్ధం అవుతుంది. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ…