Ravindra Jadeja Opened The Secrets Of Indian Cricketers in Rapid Fire: సోషల్ మీడియాలో ‘ర్యాపిడ్-ఫైర్’ రౌండ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ రౌండ్‌లో ఎన్నో ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడమే ఈ ర్యాపిడ్-ఫైర్ ముఖ్య ఉద్దేశం. ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌కు చాలా మంది సెలెబ్రిటీలు సమాధానం ఇచ్చారు. ఇటీవల భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?,…