Ravichandran Ashwin Become Team India 2nd Leading Wicket-Taker In International Cricket: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ తీసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడ�