Thaman : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన సంగతే.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు అంటేనే ఆయన అభిమానులకు ఓ వైబ్రేషన్. ఎన్టీయార్ ఈ సెప్టెంబరు 2న ఫ్యామిలీతో కలిసి కుటుంబంతో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్ళాడు. కర్ణాటకలోని తారక్ అమ్మ షాలిని సొంత ఊరు కుందపురాలోని ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కేశవనాథేశ్వర స్వామి దర్శనానికి కుట